Ex minister and Senior congress leader Mukesh Goud Passed Away with cancer in Hospital at the age of 60. Mukesh performed as minister in YSR cabinet. He won as MLA for three times.
#mukeshgoud
#congress
#hyderabad
#mla
#goshamahal
#minister
#ysr
#Cancer
కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి మృతితో విషాదంలో ఉన్న ఆ పార్టీ నేతలకు మరో షాకింగ్ న్యూస్. హైదరాబాద్ కు చెందిన సీనియర్ కాంగ్రెస్ నేత..మాజీ మంత్రి ముఖేష్ గౌడ్ కన్నుమూసారు. కొంత కాలంగా కేన్సర్‌తో పోరాడుతున్న ఆయన తుది శ్వాస విడిచారు. యువజన కాంగ్రెస్‌తో రాజకీయ జీవితం ప్రారంభించిన ఆయన మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలుపొందారు. వైయస్ హయాం నుండి కిరణ్ కుమార్ రెడ్డి హాయం వరకు మంత్రిగా పని చేసారు.